ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్.. పవర్ స్టార్ ని కలిసిన టీమ్
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉగాది సందర్భంగా విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా మూవీ యూనిట్ పవన్ కళ్యాణ్‌ను కలిసింది. ఆ సందర్బంగా తీసిన ఫోటోలను విడుదల చేయగా, అందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్నాయి.
20 Mar 2026