స్టార్ హీరోయిన్ సమంత బాపు బొమ్మలా మారిపోయి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్లో సంప్రదాయ తెలుగు అందాన్ని ప్రతిబింబిస్తూ కనిపించింది.
పదహారణాల తెలుగు అమ్మాయిలా సొగసుగా మెరిసిన సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్, స్టైల్, ఎలిగెన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
మరి లేట్ ఎందుకు… మీరు కూడా ఈ అందాలను చూసేయండి
22 Mar 2026