🟠కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్
(శనివారం జనవరి 24 టుడే మాచర్ల న్యూస్)
77వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక కనిగిరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యలయం నందు ఘణతంత్ర వేడుకలు నర్వహిస్తున్నట్లు నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు.ఈ వేడుకలకు మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీపీలు,జెడ్పీటీసీలు, కౌన్సిల్లర్లు,కో-ఆప్షన్ సభ్యులు,రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయి వివిధ అనుబంధ విభాగాల సభ్యులు,ఎంపీటీసీలు, సర్పంచ్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, పార్టీ అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చెయ్యాలని ఆయన కోరారు